Allam Narayana మీడియా అకాడమీ భవనం పూర్తి వివరాలు *Telangana | Telugu OneIndia

2022-08-17 1

Allam Narayana Shared his views on media academy building |నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని, వచ్చే దసరా పండుగ లోపు ఆర్ అండ్ బి అధికారులు పనులన్నీ పూర్తిచేస్తే ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా భవన ప్రారంభ కార్యక్రమం చేస్తామని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
#AllamNarayana
#Telangana
#Hyderabad
#KcR

Videos similaires